సినిమా ఇండస్ట్రీలో తారలు తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని.. ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టి సొంత పార్టీలు నెలకొల్పారు. మరి అలా  సొంతంగా రాజకీయ పార్టీలు పెట్టిన  తారలు ఎవరు..  వారి పార్టీలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ

ఎంజీఆర్ అన్నాడీఎంకే పార్టీ

శివాజీ గణేశన్ తమిళగ మున్నేట్ర మున్నయ్

దేవానంద్ నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా

నందమూరి హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీ

విజయ్ కాంత్ డీఎండీకే పార్టీ

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ

విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ

కమల్ హాసన్ మక్కల్ నీధి మయ్యం పార్టీ

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ