మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’ మూవీ నేడు రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను మలయాళ మూవీ ‘లూసిఫర్’కు రీమేక్‌గా తెరకెక్కించారు.
మరి మలయాళంలో
ఎవరి పాత్రలను
తెలుగులో ఎవరు చేశారో ఇక్కడ తెలుసుకుందాం.
చిరంజీవి (మోహన్ ల
ాల్)
సత్యదేవ్ (వివేక్ ఒబెరాయ్)
సల్మాన్ ఖాన్
(పృథ్వీరాజ్ సుకుమారన్)
నయనతార (మంజు వారియర్)
మురళి శర్మ (సాయి కుమార్)
సముధ్రఖని (జాన్ విజయ్)
పూరీ జగన్నాధ్ (ఇంద్రజిత్ సుకుమారన్)
సునీల్ (కళాభవన్ షాజాన్)