'గద్దలకొండ గణేష్‌'తో బుజ్జమ్మగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మృణాలిని రవి..

ప్రస్తుతం సుధీర్ బాబు 'మామా మశ్చీంద్ర' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

డ‌బ్‌స్మాష్‌ వీడియోలతో రాత్రికి రాత్రే సెల‌బ్రిటీ హోదా అందుకున్న ఈ తమిళ భామ..

తమిళ్ హిట్ మూవీ ‘సూపర్ డీలక్స్’తో వెండితెరపైకి అడుగుపెట్టింది.

ప్రస్తుతం ఈ భామ సుధీర్ బాబు 'మామ మశ్చీంద్ర' మూవీలో నటిస్తుంది.

తాజాగా ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ జరగగా ఆ ఫంక్షన్‌లో మృణాలిని రవి..

చీరలో వెలిగిపోతూ, బ్యూటీఫుల్ లుక్స్‌తో ఆకట్టుకుంది.

ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతుండగా అభిమానులు చూసి ఫిదా అవుతున్నారు.

మొదటి సినిమా ఫ్లాప్ అయ్యాక.. న్యూయార్క్ వెళ్లి యాక్టింగ్ కోర్స్ చేశా.. నేహాశెట్టి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..