బ్లాక్ డ్రెస్‌లో స్టైలిష్ పోజులిచ్చిన పావని..

దృష్టి, మీకు మాత్రమే చెప్తా, జెస్సి.. లాంటి పలు సినిమాలతో పాటు లూజర్ సిరీస్ లో కూడా నటించింది పావని గంగిరెడ్డి. 

తాజాగా డిస్నిప్లస్ హాట్ స్టార్ ఓటీటీకి ఓ సిరీస్ లో నటిస్తుంది. 

ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇలా బ్లాక్ డ్రెస్ లో ఫోజులిచ్చింది పావని.