దుబాయ్‌లో ఘనంగా జరిగిన నటి పూర్ణ వివాహం ..

వ్యాపారవేత్త షనీద్ అసిఫ్ ఆలీతో  పూర్ణ వివాహం

ఇన్‌స్టా‌లో  వైరల్ అవుతున్న  పూర్ణ పెళ్లి ఫోటోలు

ఫోటోలను పోస్ట్ చేస్తూ.. ‘‘నేను ప్రపంచంలోనే అందమైన స్త్రీని కాకపోవచ్చు. నాలో ఒక మంచి జీవితభాగస్వామికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉండకపోవచ్చు. కానీ మీరు నన్ను ఎప్పుడూ తక్కువగా చూడలేదు. మీరు నన్ను ఎంతగానో ఆరాధిస్తున్నారు.. నా పనిని ప్రోత్సహిస్తున్నారు. నన్ను మార్చడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఈ రోజు మన కుటుంబ పెద్దలు, బంధువుల మధ్య నేను నీతో కలిసి ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నీకు అండగా ఉంటానని ప్రమాణం చేస్తున్నా’’  అని పూర్ణ రాసుకొచ్చారు.