అందాల భామ ప్రగ్యా జైస్వాల్..

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. 

అదిరే ఫోటోషూట్స్‌తో నెటిజెన్స్‌ని ఫిదా చేస్తుంటుంది.

తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో..

తన పరువాలతో ఫ్యాన్స్‌ని పరేషాన్ చేస్తుంది.