జిమ్ లో  రితికా సింగ్  స్పెషల్ క్యూట్ ఫొటోస్

గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన నటి రితికా సింగ్ ప్రస్తుతం తమిళ్ సినిమాలతో బిజీగా ఉంది.

రెగ్యులర్ గా జిమ్ లో కష్టపడే రితికా తాజాగా జిమ్ లో స్టైలిష్ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.