సైమా వేడుకల్లో సంగీత..

ఒకప్పటి హీరోయిన్ సంగీత కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

సంగీత ఇప్పుడు మళ్ళీ వరుసగా సినిమాలు, షోలతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టింది.

ఇటీవల మసూద సినిమాతో మెప్పించింది సంగీత.

మసూద సినిమాలోని నటనకు ఉత్తమ సహాయ నటిగా సైమా అవార్డు అందుకుంది.

సైమా వేడుకల్లో ఇలా టైట్ ఫిట్ డ్రెస్‌లో మెరిపించింది.