హార్ట్ ఎటాక్ సినిమాతో పరిచమైన హీరోయిన్  'అదా శర్మ'.

నార్త్ టు సౌత్ అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ వస్తుంది ఈ భామ.

ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉండే అదా..

తాజాగా ముత్యాల డ్రెస్‌లో అదిరేటి లుక్స్ ఇస్తూ అదరగొడుతుంది.