అందాల భామ అదితి రావు హైదరి..

ప్రస్తుతం బాలీవుడ్ పలు వెబ్ సిరీస్‌లో నటిస్తుంది.

అలాగే పలు మ్యాగజైన్స్ కోసం స్పెషల్ ఫోటోషూట్స్ చేసి అదరగొడుతుంది.

తాజాగా అదిరేటి డ్రెస్‌లు వేస్తూ..

అందాల ఆరబోసి ఫోజులు ఇస్తూ..

ఫాలోవర్స్‌ని ఫిదా చేస్తుంది.

ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.