కేవలం భూమిపైనే చెట్లు, నీరు, జీవం వంటి సహజగుణాలు

భూమి కాకుండా చంద్రుడిపైనా చెట్లను చూడగలమా?

చంద్రుడిపై నుంచి తెచ్చిన మట్టిలో మొక్కల పెంపకం సక్సెస్

ఇతర గ్రహాలపై నివాసం ఏర్పరుచుకోవాలన్న కోరికకు ముందడుగు

చంద్రుడి ఉపరితలంపై ఉండే మట్టిని ‘రెగోళిత్’గా నామకరణం

అర్ధ శతాబ్దం పాటుగా ‘రెగోళిత్’ సారంపై పరీక్షలు

అరబిడోప్సిస్ థాలియానా అనే మొక్కను పెంచారు

చంద్రుడిపై మట్టి అగ్నిపర్వత బూడిద కలిగి ఉంటుంది

నియంత్రిత వాతావరణంలో మొక్కలు పెంపకం

మున్ముందు అంతరిక్షంలోనే ఆహార పంటల సాగు