క్రికెట్ లో మ్యాచ్ తర్వాత బాల్ ఏం చేస్తారో తెలుసా
క్రికెట్ ఫ్యాన్స్ లో చాలామందికి వచ్చే కామన్ డౌట్
క్రికెట్ మ్యాచ్ లో వాడిన బాల్స్ ఏం చేస్తారు?
ఆ బంతిని మళ్లీ ఉపయోగిస్తారా? లేదా పడేస్తారా?
మ్యాచ్ తర్వాత ఆ బాల్ అరిగిపోకుండా ఉంటే..
జూనియర్ క్రికెటర్లకు ప్రాక్టీస్ కోసం ఇస్తారు.
కొన్ని సందర్భాల్లో ఇతర మ్యాచుల్లోనూ వాడతారు.
ఒకవేళ బంతి డ్యామేజ్ అయినా వార్నౌట్ అయినా పారవేస్తారు.
పూర్తిగా దెబ్బతిన్న బాల్ కార్క్‌ని కొత్త బాల్ తయారీకి ఉపయోగిస్తారు.
ఒకవేళ ఆ బంతికి ప్రత్యేకత ఉన్నట్లు అయితే దాన్ని వేలం వేస్తారు.
మ్యాచ్ లో ఏదైనా రికార్డు నెలకొల్పితే బౌలరే ఆ బంతిని తీసుకుంటారు.
ఇటీవలి కాలంలో క్రికెటర్లు సంతకం చేసిన బంతులను ఫ్యాన్స్ కు బహుమతిగా ఇస్తున్నారు.