స్వచ్ఛమైన గాలిని అందించే ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్

వాయు కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా నగరాల్లో కాలుష్యం మరీ ఎక్కువ

దీన్ని ఎదుర్కొనేందుకు ఇంట్లో ఎయిర్ ప్యూరిఫయింగ్ ప్లాంట్స్ పెంచుకోవాలి. వాటిలో కొన్ని మొక్కల వివరాలు మీ కోసం

పీస్ లిల్లీ

ఇంగ్లీష్ ఐవీ

స్నేక్ ప్లాంట్

డెవిల్స్ ఐవీ (మనీ ప్లాంట్)

ఫ్లెమింగో లిల్లీ

డ్రాసెనా

బోస్టన్ ఫెర్న్