ఎయిర్ టెల్ యూజర్లకు బిగ్ షాక్.
కనీస రీఛార్జ్ ప్లాన్ ధర భారీగా పెంపు.
28 రోజుల కనీస రీఛార్జ్ ప్లాన్ ధర 57శాతం పెంపు.
గతంలో రూ.99 రీఛార్జ్ ప్లాన్ రూ.155 ప్లాన్‌గా మార్పు.
ప్రస్తుతం ఒడిశా, హర్యానాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఈ ప్లాన్ అమలు.
త్వరలోనే దేశం మొత్తం అమలు చేయనున్నట్లు సమాచారం.
రూ.155 ప్లాన్ లో అన్ లిమిటెడ్ కాలింగ్, 1GB డేటా, 300 SMS.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితిలో..
సుంకాల పెంపును అమలు చేయడంలో ఎయిర్ టెల్ మొదటి అడుగు.