మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియిన్ సెల్వన్..
రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.
ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ ఆడియన్స్‌ని అలరించగా..
ఇప్పుడు సెకండ్ రిలీజ్‌కి సిద్దమవుతుంది.
దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పనిలో పడ్డారు.
ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ప్రెస్ మీట్స్‌లో..
త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ..
తమ పడుచు అందాలతో అందర్నీ కట్టపడేశారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.