వాము, జీలకర్ర కలిపి తయారు చేసిన టీ తో అనేక ప్రయోజనాలు.

బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి వాము, జీలకర్రతో కలిపి చేసిన టీ ఎంతగానే తోడ్పడుతుంది.

ఈ టీని మూడు నెల‌ల పాటు తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాలు పొంద‌వ‌చ్చు. 

ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ, గుండె ప‌నితీరు మెరుగ‌వుతుంది.

కంటి చూపు మెరుగ‌వుతుంది. 

ప‌ళ్లు, చిగుళ్లు బ‌లంగా ఆరోగ్యంగా త‌యార‌వుతాయి. 

ఈ టీ సేవించటం వల్ల శ‌రీరంలో పేరుకుపోయిన విష‌ప‌దార్థాలు..

మ‌ల‌, మూత్ర‌, చెమ‌ట ద్వారా బ‌య‌ట‌కొచ్చేస్తాయి.

ఎముక‌లు బ‌లంగా తయార‌వుతాయి.

కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి.