అక్కినేని త్రయం.. అభిమానులకి పండగే..
ఘోస్ట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూలులో జరగగా నాగార్జునతో పాటు అఖిల్, నాగ చైతన్య కూడా రావడంతో ముగ్గురు హీరోలని ఒకేసారి స్టేజి మీద చూసి అక్కినేని అభిమానులు పండగ చేసుకున్నారు.