సెలబ్రిటీలు డబ్బుల కోసం కమర్షియల్ యాడ్స్ చేయడం సహజం. కానీ ఈ మధ్య కొంతమంది హీరోయిన్స్ డబ్బుల కోసం ఆరోగ్యానికి హాని కలిగించే ఆల్కహాల్ ని కూడా ప్రమోట్ చేస్తూ విమర్శల పాలవుతున్నారు. ఇటీవల ఇలా ఆల్కహాల్ ని ప్రమోట్ చేసి ట్రోల్స్‌కి గురైన సౌత్ హీరోయిన్స్ వీళ్ళే..