ఫ్యామిలీతో అలియాభట్ క్రిస్మస్ సెలబ్రేషన్స్..

బాలీవుడ్ భామ అలియా భట్ ఇటీవలే ఒక పాపకి తల్లయింది. ప్రస్తుతం రణబీర్, పాపతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.

తాజాగా క్రిస్మస్ సందర్భంగా అలియా తన కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకొని ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.