బ్రిజ్ భూషణ్‌పై టాప్ రెజ్లర్ల లైంగిక వేధింపుల ఆరోపణలు

దేశాన్ని పాలిస్తున్న బీజేపీలో బ్రిజ్ భూషణ్‌ ఓ ఎంపీ

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI)కు చీఫ్

కొన్ని రోజులుగా అయనను చూపుతూ బీజేపీపై తీవ్ర విమర్శలు

అయినప్పటికీ బ్రిజ్ భూషణ్‌పై చర్యలు లేవు

కాషాయ పార్టీలో బాహుబలి నేతవంటి వారు బ్రిజ్ భూషణ్

యూపీలో ఆయనకు చాలా పాప్యులారిటీ

ఆరు సార్లు ఎంపీగా గెలిచారు

యువకుడిగా ఉన్న సమయంలో బ్రిజ్ భూషణ్ ఓ రెజ్లర్

హిందుత్వ ఇమేజ్ బాగా ఉంది

వచ్చే ఏడాదే లోక్‌సభ ఎన్నికలు

యూపీలో బీజేపీకి బ్రిజ్ భూషణ్ కీలకం