కారు ప్రయాణం మరింత సురక్షితం

త్వరలోనే ప్రతి కారులో ఆరు ఎయిర్ బ్యాగులు!

కారులో ప్రయాణించే ప్రతి వ్యక్తికి రక్షణగా ఒక ఎయిర్ బ్యాగ్

ఈ దిశగా కేంద్ర రవాణా శాఖ ప్రయత్నాలు

కారులో ముందు, వెనుక సీట్లో కూర్చున్న వారి రక్షణ కోసం

ఒక్కో కారుపై అదనంగా రూ.8 నుంచి 9వేల వరకు వ్యయం

అన్ని కార్లలో ఆరు ఎయిర్ బ్యాగులు

ఒక్కో ఎయిర్ బ్యాగు ధర రూ.1,800

ఇందుకోసం చేయాల్సిన మార్పులకు రూ.400 వరకు ఖర్చు

ఒక్కో కారుపై సుమారుగా రూ.9వేల వరకు పెరగనున్న ధర