డీజిల్ వాహనదారులకు అలర్ట్..  2022 జనవరి 1 నుంచి  కాలంచెల్లిన డీజిల్ వాహనాలన్నింటి  రిజిస్ట్రేషన్లు రద్దు కానున్నాయి.

10ఏళ్లు నిండిన  డీజిల్ వాహనాలన్నింటి  రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తోంది  ఢిల్లీ ప్రభుత్వం.

డీజిల్ వాహనాలకు  ఎటువంటి NOC జారీ  చేయడం కుదరదు..

ఈ వాహనాలను ఇతర  ప్రదేశాలలో తిరిగి రిజిస్టర్ చేయించుకోవచ్చు.

జూలై 2016లో, ట్రిబ్యునల్  ఆర్డర్ ప్రకారం.. 10 ఏళ్లు  పైబడిన డీజిల్ వాహనాల  రిజిస్ట్రేషన్‌ రద్దుకు ఆదేశాలు.. 

10 ఏళ్ల డీజిల్  వాహనాలు లేదా  15 ఏళ్ల పెట్రోల్ వాహనాలను  ఎలక్ట్రిక్ వాహనాలుగా  మార్చుకునే ఛాన్స్..

తొలిదశలో  15 ఏళ్ల నాటి  డీజిల్‌ వాహనాల  రిజిస్ట్రేషన్‌ రద్దు ప్రక్రియ మొదలుకానుంది.

డిపార్ట్‌మెంట్  ఆమోదించిన ఏజెన్సీల ద్వారా  ఎంప్యానెల్డ్ ఎలక్ట్రిక్ కిట్‌లతో  ఎలక్ట్రిక్ వాహనాలుగా  అమర్చుకోవచ్చు

ఎలక్ట్రిక్ కిట్‌ల కోసం.. ఎంప్యానెల్‌మెంట్  ప్రక్రియ  కొనసాగుతోంది..