అవును.. మీరు చదివిన
టైటిల్ ప్రస్తుతం ఉన్న హీరోయిన్లకు కరెక్ట్‌గా సెట్ అవుతోంది. శాండిల్‌వుడ్ హీరోయిన్లు ఇతర
భాషల్లో సత్తా చాటుతూ, పాన్ ఇండియా స్టార్స్‌గా మారి తమ హవా కొనసాగిస్తున్నారు. అయితే కర్ణాటక నుంచి వచ్చి టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోనూ సత్తా చాటిన కొందరు హీరోయిన్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.