హీరోయిన్లకి పోటీగా  అల్లు స్నేహ రెడ్డి ఫొటోషూట్స్

ఇటీవల అల్లు అర్జున్ భార్య స్నేహ వరుసగా వెరైటీ డ్రెస్సులతో ఫొటోషూట్స్ చేస్తూ హీరోయిన్స్ కి పోటీగా ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గదు స్నేహ అంటూ ఆ ఫొటోలు వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.