బాదం పప్పు, పాలు ఆరోగ్యానికి ఉపయోగకరం

బాదం పాలలో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి

బాదం పాలు తాగటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది

గుండె జబ్బులు, రక్తపోటు తగ్గించటంలో దోహదం చేస్తాయి

మెదడు, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి

ఆవుపాలలో ఉన్నంత ఆరోగ్య ప్రయోజనాలున్నాయి

పొటాషియం, కాల్షియం, విటమిన్ ఇ, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ పోషకాలు

నిద్రకు ముందుగా తాగటం వల్ల మంచి ఫలితం

మెదడు పనితీరును మెరుగుపరిచి, జ్ణాపకశక్తి పెంచుతుంది

రెగ్యులర్ డైట్ గా బాదం మిల్క్ ను ఉపయోగించుకోవచ్చు