సహజంగా బరువు తగ్గించుకునేందుకు కలబంద ఉపయోగకరం

కలబంద జ్యూస్ అధికబరువును సహజంగా తగ్గిస్తుంది

కలబంద జ్యూస్ లో ఫైటోస్టెరోల్స్, విసిరల్ ఫ్యాట్స్ అధికం

శరీరంలో కొవ్వును కరిగించడంలో కలబంద తోడ్పడుతుంది

కలబంద రసం జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది

కలబందలో చర్మసౌందర్యాన్ని మెరుగుపరిచే గుణాలు

కలబంద, అల్లం బరువు తగ్గించే అద్భుతమైన ఔషదం

కలబంద, గ్రీన్ టీ బరువు తగ్గించటంలో అద్భుతంగా పనిచేస్తుంది

కలబంద, నిమ్మరసం, తేనె మిశ్రమం త్వరగా బరువు తగ్గిస్తుంది

వివిధ రూపాల్లో కలబందను తీసుకోవటం ద్వారా బరువు సులభంగా తగ్గించుకోవచ్చు