అలోవెరా..అందాన్ని  పెంచటమే కాదు  ఆరోగ్యాన్ని కూడా..  ఇచ్చే అద్భుతమైన జౌషధాల మొక్క..

అలోవేరా.. దీన్నే  కలబంద అని కూడా అంటారు..

కలబందతో ఆరోగ్యాన్నే కాదు అందాలను పెంచే ఎన్నో ప్రయోజనాలు..

అలోవెరా గుజ్జు శరీరంపై ఉన్న మొండి మచ్చల్ని కూడా  మాయం చేస్తుంది..

జుట్టుకు చక్కటి ప్రయోజనకారి కలబంద గుజ్జు..

చర్మ సౌందర్యానికి.. అలోవెరా చక్కటి ప్రయోజనకారి..

కలబంద రసం చర్మాన్ని యవ్వనంగా, అందంగా ఉంచుతుంది...

మొటిమలకు చక్కటి పరిష్కారం కలబంద..

ప్రతీరోజు అంగుళం పొడవుకున్న అలోవెరా ముక్క తింటే జీర్ణకోశ సమస్యలకు నివారిణిగా పనిచేస్తుంది..

దోమలు కుట్టి దద్దుర్లు వచ్చినా..కీటకాలు కుట్టినా..వచ్చే నొప్పి, మంటను తగ్గిస్తుంది..

ఈ మొక్కకు పెద్దగా నీరు పోయాల్సినపనికూడా ఉండదు..

చిన్న మొక్క తెచ్చుకుని కుండీలో నాటుకుంటే వేగంగా పెరిగిపోయి చిన్న చిన్న పిలకలు వచ్చి కుండీ అంతా నిండిపోయే అత్యంత ప్రయోజకారి కలబంద