యాలకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి

యాలకుల్లో అనేక ఔషధ గుణాలు

జీర్ణ సంబంధిత సమస్యలకు పరిష్కారం

శరీరంలోని వ్యర్ధాలను తొలగించటంలో దోహదపడతాయి

రక్తపోటును అదుపులో ఉంచటంలో తోడ్పడతాయి

రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడతాయి

జలుబు, దగ్గు వంటి సమస్యలకు పరిష్కారం

నోటి ఇన్ ఫెక్షన్లతోపాటు, దుర్వాసనను పోగొడుతాయి

యాలకులను తీసుకుంటే వీర్యకణాలు వృద్ధి చెందుతాయి

నపుంసకత్వం లాంటి లైంగిక సమస్యలు దూరమవుతాయి