వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్‌(మతిమరుపు) కారణంగా దైనందిన జీవితంలో అనేక ఇబ్బందులు.

వ్యాయామం వల్ల అల్జీమర్స్‌ ముప్పు తగ్గుతుంది.

మెదడుకు రక్తసరఫరా బాగా జరుగుతుంది.

కొత్త మెదడు కణాలు అభివృద్ధి చెందే ప్రక్రియ కూడా ప్రేరేపితమవుతుంది.

తగినంత నిద్రపోవాలి.

ఇది మెదడును తాజాగా ఉంచుతుంది.

శరీరానికి, మనసుకు విశ్రాంతి కలిగిస్తుంది.

మద్యం, పొగ అలవాట్లకు దూరంగా ఉండాలి.

ఒమేగా3, ఒమేగా6, విటమిన్‌ ఈ, బీ12 దండిగా లభించే..

అవిసెలు, ఆక్రోట్ పప్పు, పిస్తా, బాదం, జీడిపప్పు, పెరుగు, పాలు, మాంసం, చేపల వంటివి తరచుగా తీసుకోవాలి.