అల్జీమర్స్ నాడీ సంబంధిత వ్యాధి

మెదడులో కణాలు చనిపోతుండడం వల్ల వస్తుంది

జ్ఞాపకశక్తి, ఆలోచన సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం

ముఖ్యమైన విషయాలూ మర్చిపోయే ముప్పు

అల్జీమర్స్ గురించి అనేక అపోహలు

అల్జీమర్స్ వృద్ధుల్లోనే కాదు..

కొన్ని సందర్భాలలో 40-50 ఏళ్లవారిలోనూ..

జ్ఞాపకశక్తి క్షీణించటం అంటే అల్జీమర్స్ వచ్చినట్టు కాదు

పలు కారణాల వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది

వయస్సు పై బడటం, పోషకాహార లోపం వల్ల తగ్గొచ్చు