శనగలు రుచికరమైన ఆహారం.
రోజూ కొద్ది మోతాదులో తీసుకోవడం వల్ల అధిక ప్రయోజనాలు.
రోజూ గుప్పెడు శనగలు తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు.
రాత్రంతా నాన బెట్టిన శెనగలను ఉదయాన్నే ఉడికించి అల్పాహారంలో భాగంగా తీసుకోవాలి.
నానబెట్టిన శనగల్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.
తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేయడంలో సహాయపడతాయి.
అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
పెద్ద వాళ్లకు ఒకరోజుకు అవసరమయ్యే ప్రొటీన్ లో మూడవ వంతు ప్రొటీన్ 28 గ్రాముల శనగల్లో ఉంటుంది.
పెద్ద వాళ్లకు ఒకరోజుకు అవసరమయ్యే ప్రొటీన్ లో మూడవ వంతు ప్రొటీన్ 28 గ్రాముల శనగల్లో ఉంటుంది.