రక్తదానం చేయడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి..  వాటిలో ప్రధానమైనవి..

రక్తదానం చేయడం వల్ల.. శరీరంలో పాత రక్తం పోయి కొత్తరక్తంతో క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ..

రక్తదానం చేయడం వల్ల..  బ్లడ్ సర్కులేషన్ సాఫీగా జరుగుతుంది..

రక్తదానం చేయడం వల్ల.. కొత్తరక్త కణాల ఉత్పత్తి జరుగుతుంది..

కొరక్తదానం చేయడం వల్ల..  కొత్త రక్తం ఏర్పడటంతో.. ఉత్సాహంగా.. ఫిట్ గా ఉంటారు.

రక్తదానం చేయడం వల్ల.. రక్తాన్ని తిరిగి తయారు చేసుకోవడానికి, కొవ్వు నిల్వలను శరీరం వాడుకోవడంతో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బరువు తగ్గుతారు.

ప్రతి మూడు నెలల వ్యవధిలో ఓసారి రక్తదానం చేస్తే..  శరీరంలో ఐరన్ శాతం క్రమబద్దం చేయబడుతుంది.

రక్తదానం చేయడం వల్ల.. గుండెపోటు సమస్యలను దూరంగా ఉంచుతుంది.

రక్తదానం చేయడం వల్ల..కొవ్వు తగ్గి బీపీ కంట్రోల్ లో ఉంటుంది.