అంజీర్ పండ్లు.. వీటినే అత్తిపండ్లు అని కూడా అంటారు.
ఈ పండ్లు.. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
చర్మాన్ని రక్షిస్తుంది. చర్మ వ్యాధుల చికిత్సకు కూడా ఉపయోగిస్తారు.
మలబద్ధకాన్ని నివారిస్తుంది.
మధుమేహాన్ని నియంత్రిస్తుంది.
గొంతు నొప్పిని తగ్గిస్తుంది.
రాత్రంతా నీటిలో నానబెట్టిన ఎండిన అత్తి పండ్లను, ద్రవంతో కలిపి తీసుకోవాలి.
అలా తీసుకోవడం వల్ల పైల్స్ చికిత్సలో ఉపయోగకరంగా ఉంటుంది.
గర్భిణీ స్త్రీకి అంజీర్ పండు ఆరోగ్యకరమైన, సమతుల్యమైన ఆహారం.
అంజీర్‌ను తగిన మోతాదులోనే తీసుకోవాలి.
అతిగా తీసుకుంటే దుష్ప్రభావాలు కూడా ఎదురవుతాయి.