అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ లు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆమ్లాలు గుండెకు మేలు చేస్తాయి.
గుండెజబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు చర్మం పొడిబారడాన్ని నివారిస్తాయి.
అవిసె గింజల్లో ఉండే లిగ్నాన్స్, యాంటీ ఆక్సిడెంట్లు ముఖంపై ముడతలు, చక్కటి గీతలను తగ్గించడంలో సహాయపడతాయి.
అవిసె గింజల్లో కొవ్వు ఆమ్లాలు చర్మానికి మృదుత్వం, తేమను కలిగిస్తాయి..
మొటిమలు రాకుండా నివారిస్తాయి..
శరీరం ఈస్ట్రోజెన్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి..
అవిసె గింజలు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి.
ఆరోగ్యకరమైన దంతాలు కూడా అవిసె గింజలు అద్భుతంగా పనిచేస్తాయి.
కాల్షియం, మెగ్నీషియం, జింక్ ఇతర ఖనిజాలు అవిసె గింజల్లో ఉంటాయి. ఇవి దంతాలకు చాలా అవసరం.