సమ్మర్‌లో వెంట‌నే గుర్తుకొచ్చే వాటిలో కీరదోస ఒక‌టి. 

కీరదోసతో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి.

96శాతం నీరు ఉండడంతో శరీరం డిహైడ్రేట్ కాకుండా చర్మానికి రక్షణ ఇస్తుంది.

ఎండ వల్ల‌ చర్మానికి కలిగే నష్టాన్ని కీరదోస నివారిస్తుంది. 

శరీరం డీహైడ్రేట్ కాకుండా చూస్తూ చర్మానికికూడా రక్షణనిస్తుంది. 

మలబద్దకాన్ని కీరదోస నివారిస్తుంది.

 క్యాన్సర్ నిరోధక సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

పొత్తి కడుపు నుంచి విషపూరిత వ్యర్ధాలని తొలగిస్తుంది.

కీరదోసలో విటమిన్ డి, కెఫీక్ అధికంగా ఉంటుంది. ఇవి చికాకును తగ్గిస్తాయి.

కాలిన గాయాలు, మొటిమలు తొలగిపోవడానికి తోడ్పడతాయి.