ముల్లంగి రసాన్ని తీసుకుంటే కామెర్లు త్వరగా తగ్గిపోతాయి.

ఎర్రరక్తకణాలు తగ్గిపోకుండా కాపాడుతుంది.

రక్తానికి ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది.

ముల్లంగితో చేసిన వంటలు తింటే జీర్ణశక్తి పెరుగుతుంది.

కడుపులో మంట, తలనొప్పి, దగ్గు తగ్గుతుంది.

కాలేయానికి ఎంతో మేలు జరుగుతుంది.

కిడ్నీ సమస్యలు తలెత్తవు.

బీపీ అదుపులో ఉంటుంది.

తేనెటీగ, పురుగు కాట్లలో వచ్చే నొప్పి, వాపుని తగ్గించడానికి సహాయపడుతుంది.