ఎడమవైపు తిరిగి పడుకుంటే జరిగేది ఇదే..!

నిద్ర పోయినప్పుడు మీరు ఎక్కువగా ఏ వైపు తిరిగి పడుకుంటారు?

ఎందుకంటే.. మీకు ఆరోగ్యాన్నిచ్చే విషయల్లో ఇది కూడా ఒకటి

కుడివైపు కంటే ఎడమవైపు తిరిగి పడుకుంటేనే మంచిదంటున్నారు నిపుణులు

ఎడమవైపు తిరిగి నిద్ర పోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయట

జీర్ణశక్తి పెరుగుతుంది

గురక తగ్గుతుంది

గుండె పనితీరు మెరుగవుతుంది

వెన్ను నొప్పి తగ్గుతుంది

గర్భిణిగా ఉన్నప్పుడు వచ్చే సమస్యలు తగ్గుతాయి