పొద్దుతిరుగుడు విత్తనాలు యువతుల అందానికీ, గర్భిణుల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.
వీటిలో విటమిన్-ఇ, సెలెనియం ఎక్కువ మోతాదులో ఉంటాయి.
వృద్ధాప్య ఛాయల్ని దరిచేరనివ్వవు. చర్మానికి పోష
ణ అందించి మెరిసేలా చేస్తాయి.
హార్మోనుల్లో అసమతుల్యతను క్రమబద్దీకరిస్తాయి.
గర్భిణుల్లో కనిపించే థైరాయిడ్, మార్నింగ్ సిక్‌నెస్
వంటివాటిని దూరంగా ఉంచుతాయి.
పుట్టబోయే పిల్లల్లో మెదడు, వెన్నెముక సమస్యలు రాకుండా చూస్తాయి.
ఫోలిక్ ఆసిడ్ రక్తహీనతను రాకుండా చూస్తుంది.
ఎక్కువ సేపు కడుపు నిండినట్లుగా అనిపించి, త్వ
రగా ఆకలి కానివ్వవు.
వీటిల్లోని మెగ్నీషియం గుండె జబ్బుల్ని దరిచేరనివ్వదు
పొద్దుతిరుగుడులో ఫ్లావనాయిడ్స్ అధిక మోతాదులో ఉంటాయి.
ఇవి రోగనిరోధకతను పెంచి త్వరగా జబ్బుల బారిన పడకుండా రక్షిస్తాయి
దీనిలోని మెగ్నీషియం జీర్ణ ప్రక్రియతో పాటు మెదడు, ఎముకల ఆరోగ్యాన్ని క
ాపాడుతుంది.