పసుపు పాలు ఆరోగ్యంతో పాటు జుట్టు, చర్మ సంరక్షణకు ఉపయోగపడుతాయి.
సాధారణ దగ్గు, జలుబు నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
పసుపు పాలలో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి.
శ్యాసకోశ వ్యాధులను నియంత్రించడంలో సహాయ పడుతాయి.
రక్తాన్ని శుద్దిచేసి రక్త ప్రసరణను మెరుగుపర్చడంలో సహాయపడుతాయి.
పొత్తికడుపులో తిమ్మిరి, కాళ్ల తిమ్మిరి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
డిప్రెషన్ వంటి వ్యాధుల నుంచి దూరంగా
ఉంచుతాయి.
చర్మ సౌందర్యానికి ఉపయోగపడతాయి.