కూరలో వేసిన కరివేపాకును.. తినేవేళ తీసి పారేయొద్దు

ఆయుర్వేదం ప్రకారం కరివేపాకుతో ఎన్నో ప్రయోజనాలు

డయాబెటిస్, బీపీ, పైల్స్ కు ఉపశమనం

రోజుకు 10 చొప్పున కరివేపాకు ఆకులను తినాలి

3 నెలల పాటు తింటే అసలు మధుమేహం రాదు

కరివేపాకును జ్యూస్‌గా చేసుకుని తేనె కలిపి తాగాలి

పైల్స్ ఉన్న వారికి ఉపశమనం

కరివేపాకు, నిమ్మరసం కలిపి తాగాలి

వికారం, వాంతుల నుంచి ఉపశమనం

జీర్ణక్రియ సంబంధిత సమస్యలూ కరివేపాకుతో దూరం