ఆలూ బుఖారా.. పోషక విలువలు కలిగిన పండు

తీపిగా, పుల్లగా జ్యూసీగా ఉంటుంది.

వేసవి ముగుస్తూ వర్షాకాలం వస్తున్న సమయంలో సమృద్ధిగా దొరుకుతుంది.

ఆరోగ్యాన్ని బలంగా, శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. 

తక్కువ కొవ్వు పదార్ధం, అధిక డైటరీ ఫైబర్ కంటెంట్ కలిగి ఉంటుంది. 

ఇందులో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. 

అధిక పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ కంటెంట్ ఉంటుంది. 

విటమిన్ డి, బి6, బి12, కాల్షియం కూడా ఉన్నాయి. 

బరువు తగ్గడం, షుగర్ సమస్య, కిడ్నీ సమస్య..

అధిక రక్తపోటు వంటి సమస్యల కోసం

గర్భిణీలకు ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు ఈ పండు ద్వారా అందుతాయి.