ఉల్లి లాగే వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 

వెల్లుల్లిలో అనేక ఔషధగుణాలు.

బరువు తగ్గించడం దగ్గర్నుంచి, రక్తహీనతను దూరం చేయడం వరకు సహాయకారిగా పనిచేస్తుంది. 

రోజూ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. 

వెల్లుల్లిలో అల్లిసిన్, డయల్ డైసల్ఫైడ్, డయల్ ట్రైసల్ఫైడ్ వంటి సల్ఫర్ సమ్మేళనాలు ఉన్నాయి.

రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

గుండె జబ్బుతో బాధపడే వారు వెల్లుల్లిని రోజూ తినడం వల్ల..

గుండెకు రక్తప్రసరణ మెరుగుపడి.. గుండెపోటు రాకుండా జాగ్రత్తపడచ్చు. 

శరీరం లోపల రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. 

ఇందులోని యాంటీ క్లాటింగ్ గుణాలే దీనికి కారణం.

వెల్లుల్లిలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల కారణంగా..

చలికాలంలో వచ్చే గొంతు సంబంధిత సమస్యలు బాధించవు. 

వెల్లుల్లిలో అనేక ఔషధగుణాలు.