మొక్కజొన్న గింజలు తినటం ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తుంది.

లినోలిక్‌ ఆసిడ్, విటమిన్‌ ఇ, బి1, బి6, నియాసిన్, ఫోలిక్‌ ఆసిడ్, రైబోఫ్లోవిన్‌ అనే విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.

మధుమేహాన్ని నియంత్రించే శక్తి ఉందని అమెరికన్‌ డయాబెటిస్‌ అసోసియేషన్ చెప్పింది.

 పీచు పుష్కలంగా ఉంది. ఇది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది.

మొక్కజొన్న మలబద్ధకం, మెులలు వంటివి రాకుండా కాపాడుతుంది. పేగుకేన్సర్‌ను అరికడుతుంది

ఎముకల బలానికి పోషకాలైన కాపర్, ఐరన్, అవసరమైన లవణాలు, మినరల్స్ ఉంటాయి. 

కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. 

మెుక్కజొన్నలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతిమంతంగా, శరీరంపై ముడతలు రాకుండా చేస్తాయి

మెుక్కజొన్న గింజల నుంచి తీసిన నూనె చర్మ సంబంధ వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.

రక్తహీనత ఉన్నవారికి మొక్కజొన్న అద్భుతమైన వరం.

మెుక్కజొన్నలో ఉండే ఫోలిక్‌ యాసిడ్‌ రక్తహీనతను తగ్గించి ఎర్ర రక్తకణాలను వృద్ధి చేస్తుంది.

రక్తకణాల్లో కొవ్వుస్థాయిలను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించి రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది 

గుండెపోటు, పక్షవాతం, బీపీ మొదలైన సమస్యలను అదుపులో ఉంచుతుంది. 

మొక్కజొన్న గింజలు తినటం ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తుంది.