ఖర్జూరలో ఖనిజాలు, విటమిన్లు, ఇతర పోషకాలు

కొలెస్ట్రాల్, క్యాలరీలు తక్కువ

రక్తపోటు అదుపులో ఉంటుంది

గుండె సంబంధిత సమస్యలు రావు

ఖర్జూరలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి

 కాల్షియం, మెగ్నీషియం, కాపర్ అధికం

ఎముకలు, దంతాలకు మంచిది

 ఖర్జూరలో బీ-కాంప్లెక్స్‌, ‘కె’ విటమిన్

 ఖర్జూర రోగనిరోధక శక్తిని పెంచుతుంది