ఉదయమే డ్రైఫ్రూట్స్‌ తింటే ఎన్నో లాభాలు

విటమిన్లు, ప్రొటీన్లు, ఖనిజాలు, ఫ్యాటీ యాసిడ్లు అందుతాయి

డ్రైఫ్రూట్లలో పొటాషియం, ఐరన్‌, ఫోలేట్‌, కాల్షియం

జీవక్రియల వేగం పుంజుకుంటుంది

మెదడు పనితీరును మెరుగుపడుతుంది

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది

బాదం వంటి డ్రైఫ్రూట్ల వల్ల వెంట్రుకల కుదుళ్లు బలవంతం

బాదం, ఖర్జూరతో సరైన రీతిలో రక్త ప్రసరణ

డ్రైఫ్రూట్లలో ఫైబర్‌ అధికం

రక్తహీనతను అరికట్టవచ్చు