బొప్పాయి పండు అన్ని కాలాల్లో దొరుకుతుంది

ఈ పండు ఆరోగ్యానికెంతో మంచిది.

ఈ పండులో నీటిశాతం ఎక్కువ ఉంటుంది. ఫైబర్‌ ఉంటుంది.

సులువుగా జీర్ణమవుతుంది.

ఇందులో పొటాషియం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

మజిల్స్‌ మూమెంట్‌కి, శరీరంలోని వాపుల్ని పోగొట్టే లక్షణం వీటికి ఉంది.

ఎముకల్లో గట్టితనం వస్తుంది.

బొప్పాయి పండును మెత్తగా చూర్ణం చేసి గాయాలకు పట్టిస్తే తగ్గిపోతుంది.

విటమిన్‌-సి ఉండటం వల్ల కొల్లాజిన్‌ను ఉత్పత్తి చేసి జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.

డయాబెటి‌స్‌తో బాధపడేవాళ్లు కూడా తినొచ్చు.

కంటి ఆరోగ్యంతో‌పాటు వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది.