బెల్లం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా

ప్రతిరోజూ మధ్యాహ్నం రాత్రి భోజనం చేశాక..

కొద్దిగా బెల్లం తినటం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది.

శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు, ఆహార నాళాలు శుద్ధి పడతాయి.

రక్తం కూడా వృద్ధి చెందుతుంది.

వేసవిలో నీటిలో కొద్దిగా బెల్లం వేసి కలిపి తాగితే..

శరీరంలో వేడి తగ్గుతుంది.

సహజమైన తీపి ఉన్న బెల్లం..

శరీర శక్తిని చాలావరకు పెంచుతుంది.

ప్రతిరోజూ మధ్యాహ్నం రాత్రి భోజనం చేశాక..