పియ‌ర్ ఫ్రూట్స్ వ‌ర్షాకాలంలో స‌మృద్ధిగా ల‌భిస్తాయి

పియ‌ర్ ఫ్రూట్స్ రుచిక‌రంగా ఉంటాయి. పోష‌కాలు కూడా పుష్క‌లంగా ఉంటాయి.

పియ‌ర్‌లో కాల్షియం పుష్క‌లంగా ఉంటుంది. ఎముక‌ల‌ను దృఢంగా చేస్తుంది.

పియ‌ర్‌లో ఐర‌న్ పుష్క‌లంగా ఉంటుంది. మ‌హిళ‌ల‌ల్లో ర‌క్త‌హీన‌త లోపాన్ని నివారిస్తుంది.

శ‌క్తివంతంగా ఉండ‌టానికి ఎన‌ర్జీ లెవ‌ల్స్ పెంచ‌డంలో స‌హాయ‌ప‌డే పోష‌కాలు పియ‌ర్ ప్రూట్ లో ఉంటాయి.

బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు త‌ప్ప‌కుండా పియ‌ర్ ఫ్రూట్ ను డైట్ లో చేర్చుకోవ‌చ్చు.

పియ‌ర్‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. జీర్ణ‌క్రియ‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది.

మ‌ధుమేహం స‌మ‌స్య‌ను త‌గ్గించేందుకు పియ‌ర్ ఫ్రూట్ స‌హాయ‌ప‌డుతుంది.

చ‌ర్మాన్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డుతాయి