ముల్లంగితో పాటు ఆకులు, కాండం, గింజల్లో పుష్కలమైన ఔషధ గుణాలున్నాయి..ముల్లంగి ఆకులో కాల్షియం, ఐరన్ , ఫోలిక్ యాసిడ్ మరియు ఫాస్పరస్ వంటి ముఖ్యమైన మినిరల్స్ ఉండటం వల్ల ఇవి శరీరంలో అనేక విధులను నిర్వర్తించటానికి సహాయపడతాయి

గుండె జబ్బులు, గుండె దడ, గుండె బలహీనతతో బాధపడేవారు కనీసం వారానికోసారైనా ఈ ఆకుకూరను ఆహారంలో చేర్చుకుంటే మంచిదంటున్నారు నిపుణులు..

జాండీస్‌ లేదా కామెర్ల వ్యాధి బారిన పడినవారు తరచూ ముల్లంగి తిన్నా లేదా ఆకుల రసాన్ని తాగినా  కామెర్లు తగ్గిపోతాయి..

ముల్లంగి, బచ్చలికూర మధుమేహానికి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది.

ముల్లంగి ఆకుకూరలు గుండెకు బలాన్నిస్తాయి.

ముల్లంగిని తరచుగా తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది.

విటమిన్ లోపాలకు కూడా తొలగిస్తుంది ముల్లంగి ఆకు..

మూతప్రిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది..

శరీర బరువును తగ్గిస్తుంది..