వట్టివేర్ల షర్బత్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు
వట్టివేర్ల షర్బత్‌లో శీతలీకరణ గుణాలు
దాహాన్ని తీర్చడంలో సాయపడతాయి
హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది
వట్టివేర్ల షర్బత్ వాపును తగ్గించడంలో సహాయపడుతుంది
వడదెబ్బ వల్ల కలిగే మంటకు సమర్థవంతమైన చికిత్స
వట్టివేర్లలో జింక్ సమృద్ధిగా ఉంటుంది
అనేక కంటి ఇబ్బందులను నివారించడంలో సాయపడుతుంది
కళ్ళు ఎర్రబడటం తగ్గుతుంది
వట్టివేర్లు.. ఇనుము, మాంగనీస్, విటమిన్ B6ల అద్భుతమైన మూలం
రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
వట్టివేర్లలోని అధిక యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది
వట్టివేర్లలో ఆక్సలేట్‌లు కిడ్నీలో రాళ్లను నివారించడంలో సాయపడతాయి
వట్టివేర్లు.. నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది